kntv
kntv

మోదీ నాయకత్వంలో ఇండియా ఫస్ట్ దేశ స్వభావమైంది: యోగి

13 hours ago

 ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా ‘ఇండియా ఫస్ట్’ భావన దేశ స్వభావంగా మారిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల దేశ భద్రత బలోపేతమైందని, పేదల జీవితాల్లో మార్పు వచ్చిందని, ప్రపంచ వేదికపై భారత గౌరవం మరింత పెరిగిందని పేర్కొన్నారు.

Click here to Read More
Previous Article
రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
Next Article
లడఖ్‌లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు ఘన స్వాగతం

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment