kntv
kntv

నేడు దేవరపల్లికి మాజీ సీఎం జగన్ పర్యటన

3 hours ago

కోకాపేట్‌లో భారీ యాక్షన్ ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరణ జోరుగా సాగుతోంది. రక్తపా తం, భక్తి భావోద్వేగాల కలయికగా రూపొందుతున్న ఈ మాస్ సన్నివేశం సినిమా కు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్రబృందం తెలిపింది. థియేటర్లలో ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించేలా ఈ ఎపిసోడ్‌ను అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.