kntv
kntv

ఉదయం రాగి జావ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

1 month ago

ఉదయం రాగి జావ తాగడం వల్ల ఫైబర్, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు లభి స్తాయి. ఇది జీర్ణక్రియకు తోడ్పడి, ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిం చడంలో సహాయపడుతుంది. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సమ తుల్య ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది.

Click here to Read More
Previous Article
హోర్ముజ్ జలసంధిపై ట్రంప్ వ్యాఖ్యలు.. ఇరాన్ ఖండన
Next Article
నేడు దేవరపల్లికి మాజీ సీఎం జగన్ పర్యటన

Related లైఫ్ స్టైల్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment