kntv
kntv

దేవరపల్లిలో జగన్‌కు ఘనస్వాగతం.. రైతుల రాక

1 month ago

దేవరపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. పొగాకు రైతుల సమస్యలపై స్పందిం చాలని కోరుతూ పెద్ద ఎత్తున రైతులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. జగన్ రాకతో దేవరపల్లి పరిసరాల్లో సందడి నెలకొంది.