kntv
kntv

రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

1 month ago

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ గాంధీకి మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా సందేశం పోస్టు చేశారు. 

Click here to Read More
Previous Article
మాస్కోపై ఉక్రెయిన్ మరోసారి దీర్ఘశ్రేణి దాడులు
Next Article
మోదీ నాయకత్వంలో ఇండియా ఫస్ట్ దేశ స్వభావమైంది: యోగి

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment