kntv
kntv

మాస్కోపై ఉక్రెయిన్ మరోసారి దీర్ఘశ్రేణి దాడులు

1 hour ago

ఉక్రెయిన్ దళాలు మరోసారి మాస్కో ప్రాంతంపై దీర్ఘశ్రేణి దాడులు నిర్వహించాయి. మాస్కో ఆయిల్ రిఫైనరీతో పాటు రోస్టోవ్ ప్రాంతంలోని కీలక లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు Volodymyr Zelenskyy తెలిపారు. రష్యా దాడులకు ఇదే సమాధానమని పేర్కొంటూ, యుద్ధం ముగిసేందుకు రష్యా దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని కోరారు.

Click here to Read More
Previous Article
మా ఇంటి బంగారంకు జోరుగా బుకింగ్స్

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment