kntv
kntv

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయ విశిష్టత

2 hours ago

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ వినాయకుడి చెవిలో కోరిక చెప్పి ముడుపు కడితే అది నెరవేరుతుందనే భక్తుల విశ్వాసం. చాళుక్యుల కాలం నాటి ఈ ఆలయంలో గణపతి హోమం, ప్రత్యేక పూజలు విశేషంగా జరుగుతాయి. ప్రతి ఏడాది గణపతి నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తారు.

Click here to Read More
Previous Article
టీడీపీ కార్యకర్తపరామర్శించినసుగవాసి ప్రసాద్ బాబు
Next Article
ఎన్‌డీఏ ఎంపీలతో 'మంగళ్ మిలన్' సమావేశంలో ప్రధాని మోదీ

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment