kntv
kntv

సూపర్‌బైక్‌పై ధోని స్పీడ్.. అభిమానుల ఫిదా

1 hour ago

Mahendra Singh Dhoniకు బైక్‌లపై ఉన్న మక్కువ మరోసారి కనిపించింది. చెన్నైలోని మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో సూపర్‌బైక్‌పై హైస్పీడ్ ల్యాప్స్ పూర్తి చేస్తూ ధోని సందడి చేశారు. స్పీడ్, కచ్చితత్వం, బైకింగ్‌పై ఆయనకున్న అభిరుచిని చూపించే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.