kntv
kntv

లడఖ్‌లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు ఘన స్వాగతం

13 hours ago

ఉపరాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్ తొలి అధికారిక పర్యటన కోసం లడఖ్‌కు చేరుకున్నారు. కుషోక్ బకులా రింపోచీ విమానాశ్రయంలో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సహా పలువురు ప్రముఖులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జూన్ 21న లేహ్‌లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.