kntv
kntv

'డ్రాగన్' షూట్ కోసం హైదరాబాద్‌కు అనిల్ కపూర్

58 minutes ago

బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ 'డ్రాగన్' సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయన సందడి చేయగా, చిత్రబృందం ఘన స్వాగతం పలికింది. త్వరలోనే కీలక షెడ్యూల్‌లో పాల్గొన నున్న అనిల్ కపూర్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.