kntv
kntv

మల్లన్న సేవలో AP హైకోర్టు న్యాయమూర్తి

3 hours ago





శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి గోపాల కృష్ణారావు దంపతులు శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీకృష్ణదేవరాయ గోపురం వద్ద స్వాగతం పలికారు అనంతరం న్యాయమూర్తి స్వామివారి చిత్రపటాన్ని స్వామివారి తీర్థప్రసాదాలు ఆలయ అర్చకులు అందజేశారు