kntv
kntv

సున్నిపెంటలో నంద్యాల జిల్లా SP సునీల్ షొరాణ్, పర్యటన

3 hours ago

నంద్యాల జిల్లా sp సునీల్ షొరాణ్, శుక్రవారం సుండిపెంటలోని వివిధ ప్రాంతాలలో సుడిగాలి పర్యటన చేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులతో సమస్యలను తెలుసుకొని చట్ట పరిధిలో పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.స్పందన తదితర అంశాలపై ఆరా తీశారు.
సుండిపెంటలో ట్రాఫిక్ సమస్యలను
పరిశీలించి వాటికి పరిష్కారానికి  సూచనలు జారీ చేశారు. సిబ్బందికి