kntv
kntv

శక్తి శాఖపై సీఎం రేవంత్ కీలక సమీక్ష

3 hours ago

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శక్తి డిపార్టుమెంట్‌పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, అంతర్జాతీయ ఉపాధి అవకాశాల విస్తరణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. యువతకు ప్రపంచ స్థాయి ఉపాధి అవకాశాలు కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.