kntv
kntv

తెలంగాణలో పెట్టుబడులకు సీఎం రేవంత్ ఆహ్వానం

3 hours ago

సీఐఐ ఉత్తర భారత ప్రతినిధులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పెట్టుబడులకు అత్యంత సురక్షిత గమ్యస్థానమని తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, డేటా సెంటర్లు, పారిశ్రామిక విధానాలతో ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని చెప్పారు. 2037 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యమన్నారు.