శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Ibomma Ravi : ఐబొమ్మ రవి విచారణలో సహకారం లేమి: కస్టడీ పొడిగింపుపై ఆలోచిస్తున్న సైబర్ క్రైం పోలీసులు

    1 week ago

    హైదరాబాద్, నవంబరు24 : హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఐబొమ్మ రవి (Ibomma Ravi)ను గత నాలుగు రోజులుగా విచారిస్తున్నప్పటికీ, ఆయన విచారణకు సరైన సహకారం అందించడం లేదని సమాచారం. ఈరోజుతో ఆయన ఐదు రోజుల పోలీసు కస్టడీ ముగియనున్న నేపథ్యంలో, మరోసారి కస్టడీ పొడిగించాలా అనే దానిపై అధికారులు ఆలోచిస్తున్నారు. వ్యక్తిగత వివరాలు తప్పా పైరసీ నెట్‌వర్క్‌కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఏదీ రవి వెల్లడించకపోవడంతో దర్యాప్తు కఠినతరమైంది. సినిమాలపై ఇష్టంతోనే ఈ పని చేసినట్టు రవి చెబుతున్నప్పటికీ, లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడటం, అనేక దేశాలకు ప్రయాణాలు చేయడం, భారీ ఆస్తులు కూడబెట్టడం వంటి అంశాలపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆర్థిక లావాదేవీలను ఖచ్చితంగా పరిశీలించేందుకు బ్యాంకులకు అధికారులు లేఖలు పంపారు. ఇదే కేసులో సీఐడీ కూడా దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    canada citizenship bill c3 :విదేశాల్లో పుట్టిన పిల్లలికి కెనడా పౌరసత్వ మార్గం సులువు – కోర్టు తీర్పు తరువాత బిల్ సీ–3తో కీలక సంస్కరణ
    తర్వాత ఆర్టికల్
    Mohsin Naqvi : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ ఫైనల్‌లో పాక్ గెలుపు – ట్రోఫీ ప్రదానం పై మళ్లీ వివాదం, నఖ్వీపై నెటిజన్ల ఆగ్రహం

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి