శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Samantha married director RajNidimoru : సమంత రూత్ ప్రభూ, రాజ్ నిడిమోరు రెండో వివాహం

    2 నెలలు క్రితం

    కోయంబత్తూర్, డిసెంబర్ 1 2025:
    సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా వినిపించిన రూమర్స్ నిజమయ్యాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభూ రెండోసారి వివాహం చేసుకున్నారు. కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఆమె ఈ వివాహం కొనసాగించారు.

    వీరి పెళ్లి వేడుక కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లోని లింగ భైరవి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. వీరిద్దరి పెళ్లి వేడుకకు దాదాపు 30 మంది అతిథులు హాజరయ్యారని సమాచారం.  వివాహ సందర్భంలో సమంత ఎరుపు రంగు చీర ధరించి అందాలను చాటింది.

     

    సోషల్ మీడియా రియాక్షన్

    గత రెండు రోజులుగా సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే రాజ్ నిడిమోరు మాజీ భార్య ష్యామలీ దే చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది. ఆమె “తెగించిన వ్యక్తులే ఇలాంటి పనులు చేస్తారని” అని పేర్కొన్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    south africa create unique record : ఒడీసీ రికార్డ్ సాధించిన దక్షిణాఫ్రికా
    తర్వాత ఆర్టికల్
    India vs South Africa 2nd ODI : టీమ్ ఇండియా vs సౌతాఫ్రికా: రెండో వన్డే రాయ్‌పూర్‌లో

    సంబంధిత సినిమా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి