శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Delhi Air Pollution : ఢిల్లీలో వాయు కాలుష్య నిరసన ఘర్షణ: 39 మంది అరెస్ట్ – పోలీసులు గాయపడ్డారు

    1 week ago

    న్యూఢిల్లీ :  రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య సమస్య తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజాగ్రహం భారీగా వెలువెత్తింది. నవంబరు 23 సాయంత్రం ఇక్కడ ఇండియా గేట్ ప్రాంతంలో వాయు నాణ్యత వ్యతిరేకంగా నిరసనలకు దిగిన జనాలు మరియు పోలీసులు మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో వాతావరణ పరిస్థితులు ఇంకా ఉద్రిక్తతకు దారి తీసాయి. నిరసనకారులు సడెన్‌గా తమ ఆందోళన వ్యక్తం చేయగా, కొందరు “మావోయిస్ట్ నేత మాద్వి హిడ్మా”కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ ఘర్షణలో నలుగురు పోలీసులు గాయపడ్డారు, 39 మంది నిరసనకారులు అరెస్ట్ చేయబడ్డారు. ప్రస్తుతం ఘటనపై అధికారుల దృష్టి సారించబడింది, అలాగే న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధం అయ్యారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Guwahati Test : గువాహటి టెస్టులో భారత్ కుప్పకూలింది – ఫాలో ఆన్ గండం తప్పదా?
    తర్వాత ఆర్టికల్
    జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం

    సంబంధిత జాతీయ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి