kntv
kntv

ఉనికి కోసమే వై.కా.పా అధర్మ పోరాటం BJP గాలి హరిప్రసాద్

1 month ago

రాష్ట్రంలో ఉనికిని కాపాడుకోవడం కోసమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధర్మ పోరాటం చేస్తోందని  వేంపల్లి లో మాట్లాడుతూ ఏడాది క్రితం జరిగిన డిఎస్సీ పై అనవసర రాద్ధాంతం చేస్తూ ప్రజల్లో అలజడులు సృష్టించడానికి వైకాపా దీక్షలు చేయడం సిగ్గుచేటని అన్నారు. తమ రాజకీయ లబ్ధి కోసం గోవిందుని నామాలను వ్యoగంగా కీర్తిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందడం తగునా అని అన్నారు

Click here to Read More
Previous Article
శిశు విద్య మందిర్ పాఠశాలలో విద్యార్థులకు నేత్ర పరీక్షలు
Next Article
క్రోసూరులో డీఎస్సీ అవకతవకలపై నంబూరు శంకరరావు ర్యాలీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment