kntv
kntv

క్రోసూరులో డీఎస్సీ అవకతవకలపై నంబూరు శంకరరావు ర్యాలీ

1 hour ago

డీఎస్సీ అవకతవకలపై సిబిఐ విచారణ చేపట్టాలని, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు వైసీపీ శ్రేణులతో కలిసి క్రోసూరులో నాలుగురోడ్ల సెంటర్ నుంచి వెలుగు ఆఫీస్ వద్ద ఉన్న వైయస్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. నిరుద్యోగుల ను ఇబ్బంది పెట్టొద్దని డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని శంకరరావు కోరారు.

Click here to Read More
Previous Article
ఉనికి కోసమే వై.కా.పా అధర్మ పోరాటం BJP గాలి హరిప్రసాద్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment