kntv
kntv

AIIMS CRE-5 నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు 2026

1 hour ago

All India Institute of Medical Sciences ఢిల్లీ ద్వారా CRE-5 నోటిఫికేషన్ విడుదలైంది. 1484 గ్రూప్ B, C నాన్ ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ. ఒకే దరఖాస్తుతో 23 AIIMS & 9 కేంద్ర సంస్థల్లో అవకాశాలు. జూన్ 13 నుంచి దరఖాస్తులు, జూలై 3 చివరి తేదీ