kntv
kntv

4 కోట్లు కరెన్సీ నోట్లతో గణనాథుడు....

2 hours ago

ఎన్టీఆర్ జిల్లా నందిగామ వాసవి మార్కెట్‌లో 44వ వార్షిక గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4 కోట్ల కరెన్సీ నోట్లతో రూపొందించిన గణనాథుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. దశాబ్దాలుగా వైభవంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో, పదేళ్ల క్రితం రూ.10 లక్షలతో ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు.