kntv
kntv

పార్టీ శ్రేణుల చెంతకు జగన్ 2.0 సూపర్ యాప్ - తెల్లం బాలరాజు

1 month ago

ఏలూరు జిల్లా:

పోలవరం నియోజకవర్గం:

ఈరోజు పోలవరం నియోజకవర్గం బుట్టాయగూడెం మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పోలవరం నియోజకవర్గ మాజీశాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ తెల్లం బాలరాజు గారి నాయకత్వంలో, పార్టీ పటిష్టత కోసం మరియు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు "జగన్ 2.0 Super App" యాప్‌ను అధికారికంగా విడుదల చేయడం జరిగింది.