kntv
kntv

లక్ష్మమ్మ దేవి విగ్రహ ప్రతిష్టకు రూ.1.25 లక్షల విరాళం

1 month ago

కోసిగిలోని నాడిగేని గేరి శ్రీ లక్ష్మమ్మ అవ్వ నూతన విగ్రహం కోసం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి, యువనేత వై. ధరణీరెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి పి. మురళీ మోహన్ రెడ్డి రూ. 1,25,000 విరాళన్ని ఆదివారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన రాంపురం రెడ్డి సోదరులకు  గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.