kntv
kntv

ప్రొద్దుటూరు పోతురాజుస్వామి గడ్డలో 108 కలశాల జలాభిషేకం

1 hour ago

ప్రొద్దుటూరులోని అగస్తీశ్వర స్వామి ఆలయం నుండి మహిళలు 108 కలశాలతో భక్తిశ్రద్ధలతో బయలుదేరి వెదుర్ల బజార్‌ రాముల దేవాలయం గౌరమ్మ కట్ట అమ్మవారి శాల మీదుగా పోతురాజు గడ్డకు చేరుకున్నారు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో జలాభిషేకంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు విశ్వ హిందూ పరిషత్ శివశక్తిఆవోపా మరియు హిందూ సంఘాల పాల్గొన్నారు 

Click here to Read More
Previous Article
విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేశ్ గారు రాజీనామా చేయాలని

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment