kntv
kntv

విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేశ్ గారు రాజీనామా చేయాలని

54 minutes ago

కడప మాజీ మంత్రివర్యులు శ్రీ అంజాద్ భాషా గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ప్రజా పోరాటంలో బీసీ మైనారిటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు యువత విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను తెలియజేశారుఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడుతున్న నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు  ఈ పోరాటం కొనసాగుతుంది