kntv
kntv

*కదిరిలో చీటీల పేరుతో ఘరానా మోసం*

22 minutes ago

శ్రీ సత్యసాయి జిల్లా – కదిరి

33 మంది నుంచి సుమారు రూ.2 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు

వీబీజీ రామ్‌జీ సంస్థ టెక్నికల్ అసిస్టెంట్ వీరారెడ్డిపై ఆరోపణలు

భార్యతో కలిసి పరారైనట్లు బాధితుల ఫిర్యాదు.. ఆరుగురిపై కేసు నమోదు

ప్రత్యేక బృందాలతో కదిరి పోలీసుల దర్యాప్తు.