kntv
kntv

కనిగిరి 5వ వార్డులో కెఎస్ఎస్ సమావేశం షేక్ ఫిరోజ్

47 minutes ago

కనిగిరి మున్సిపాలిటీ 5వ వార్డు కుటుంబ సాధికార సభ్యులందరూ ఎమ్మెల్యే ఉగ్రన్న ఆదేశాల మేరకు ఈ సమావేశం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ ఈరోజు మరియు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు