kntv
kntv

మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయమే ధ్యేయం బీటెక్ రవి

33 minutes ago

పులివెందుల మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం అని నియోజకవర్గ ఇన్‌చార్జ్ బీటెక్ రవి స్పష్టం చేశారు మున్సిపల్ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు

Click here to Read More
Previous Article
కనిగిరి 5వ వార్డులో కెఎస్ఎస్ సమావేశం షేక్ ఫిరోజ్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment