kntv
kntv

కొండపేట లో భూమి ఆక్రమణపై కలెక్టర్‌కు తహశీల్దార్ నివేదిక

29 minutes ago

చెన్నూరు: కొండపేట చెరువు పరిధిలోని 22.65 ఎకరాల పొరంబోకు భూమి ఆక్రమణకు గురైనట్లు తహశీల్దార్ విజయకుమారి తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలనలో 8 మంది రైతులు భూమిని ఆక్రమించి వరి, మామిడి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. ఆక్రమణదారుల వివరాలతో జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన కోరారు 

Click here to Read More
Previous Article
పిడుగు పడి గేద మృతి రూపాయలు లక్ష వరకు ఆస్తి నష్టం
Next Article
*పేద ఎస్సీ, ఎస్టీలకు ఇళ్ల స్థలాల ఏర్పాటుకు చర్యలు*

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment