kntv
kntv

పిడుగు పడి గేద మృతి రూపాయలు లక్ష వరకు ఆస్తి నష్టం

43 minutes ago

రాయచోటి  మండలంలోని దిగువ అబ్బవరం గ్రామం దిగువ ఇందుకూరుపల్లెలో ఆదివారం పిడుగు పడటంతో సంబా రమణమ్మకు చెందిన గేదె మృతి చెందింది. చెట్టు కింద గేదెను కట్టివేసి ఉండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. గేదె మృతితో సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని మహిళా రైతు రమణమ్మ తెలిపారు.

Click here to Read More
Previous Article
చెరివి మృతుడికి నివాళి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment