kntv
kntv

పేద ఎస్సీ, ఎస్టీలకు ఇళ్ల స్థలాల ఏర్పాటుకు చర్యలు

40 minutes ago

కూటమి ప్రభుత్వ పాలనలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు పక్కా గృహాలు, ఇళ్ల స్థలాల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ వెల్లడించారు.