kntv
kntv

కదిరిలో చీటీల పేరుతో ఘరానా మోసం

42 minutes ago

కదిరిలో వీబీజీ రామ్‌జీ సంస్థ టెక్నికల్ అసిస్టెంట్ వీరారెడ్డిపై పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. 33 మంది నుంచి సుమారు రూ.2 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. భార్యతో కలిసి పరారైనట్లు ఫిర్యాదులు రావడంతో ఆరుగురిపై కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.