kntv
kntv

అటవీశాఖ లో ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్

51 minutes ago

సండ్ర చెట్లను అక్రమంగా నరికి తరలిస్తున్న అక్రమార్కుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించారన్న ఆరోపణలతో సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు. తలుపుల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నరసింహమూర్తి, కుర్లి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బ్రహ్మయ్య, నంబులపూలకుంట మండలం ఎదురుదోన ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ శ్రీరాములు లను సస్పెండ్ చేసిన అధికారులు.