kntv
kntv

సైదాపురంలో వైఎస్సార్‌సీపీ భేటీ.. కలెక్టర్‌కు వినతులు

41 minutes ago

సైదాపురంలో వైఎస్సార్‌సీపీ విస్తృత సమావేశంలో నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం వెంకటగిరి వార్డుల పునర్విభజన, పోలింగ్ కేంద్రాలు, నేతన్నల సమస్యలపై కలెక్టర్‌కు వినతి పత్రాలు సమర్పిం చారు.

Click here to Read More
Previous Article
శివుడి ఎర్రని కన్నుల వెనుక అసలు తాత్విక రహస్యం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment