kntv
kntv

మోదీ చేతుల మీదుగా విశ్వేశ తీర్థ శతజయంతి లోగో ఆవిష్కరణ

1 hour ago

ఉడుపి శ్రీ పేజావర అధోక్షజ మఠం శ్రీ శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీతో భేటీ అ య్యారు. ఇతర ప్రముఖులతో కలిసి శ్రీ విశ్వేశ తీర్థ స్వామీజీ శతజయంతి వేడు కల లోగోను ఆవిష్కరించారు. భక్తి, జ్ఞానం, సేవకు ఆయన చేసిన కృషి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు చిరస్మరణీయం.