kntv
kntv

స్థానిక ఎన్నికలు నందిగామ బరిలో నేతల హామీ

50 minutes ago

నందిగామ నగర పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ పట్టణంలోని ప్రధాన సమస్యలు చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా మంచినీటి సమస్య, ట్రాఫిక్ ఇబ్బందులు, ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణంపై ప్రజలు దృష్టి సారిస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఈ సమస్యల పరిష్కారానికి ఎలాంటి హామీలు ఇస్తారో చూడాలని  ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.