kntv
kntv

గణేష్ లడ్డూ వేలం పాట 30, 01,116

48 minutes ago

మార్కాపురం జిల్లా, సి.యస్. పురం మండలం అయ్యాలూరి వారి పల్లి వినాయక చవితి లడ్డు మరియు కలశం వేలం పాటల (ఆక్షన్) బుధవారం నిర్వహించారు గణేష్ లడ్డు పాట ₹30,01,116  వారు: ముత్యాల సుబ్బారెడ్డి.    కలశం పాట:  పాట పాడుకున్న ధర: ₹21,01,116  వారు: పాలగుళ్ళ నారాయణ రెడ్డి.

Click here to Read More
Previous Article
స్థానిక ఎన్నికలు నందిగామ బరిలో నేతల హామీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment