kntv
kntv

ప్రభుత్వ జూనియర్ కాలేజీ కడపలో డ్రగ్స్ పై ప్రోగ్రాం

49 minutes ago

ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కడప నందు పోలీస్ కళా జాగృతి బృందం నాటక ప్రదర్శన జిల్లా ఎస్పీ నచికేతన్ విశ్వనాథ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ఉదయం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నందు పోలీస్ కళా జాగృతి బృందం ఇన్చార్జి నరసరావు నేతృత్వంలో బృందం సభ్యులచే ఓ యువత మేల్ప నాటిక పాటల ప్రదర్శన ద్వారా మాదకద్రవ్యాల పై విద్యార్థులకు అవగాహన కల్పించారు