kntv
kntv

మట్టి గణపతినే పూజిద్దాం.:పొంగూరు షరణి

1 day ago

మట్టి గణపతినే పూజిద్దాం: పొంగూరు షరణి

నెల్లూరు: ఉస్మాన్‌సాహెబ్‌పేట శివాలయం వద్ద స్నేహిత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 500 మందికి మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా పొంగూరు షరణి పాల్గొని ప్రతిమలను అందజేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నివారించి మట్టి గణపతులను పూజించాలని ఆమె కోరారు.