kntv
kntv

రాష్ట్ర ప్రజలకు మంత్రి నారాయణ వినాయక చవితి శుభాకాంక్షలు

56 minutes ago

రాష్ట్ర ప్రజలందరికీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖశాంతులు, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని గణనాథుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Click here to Read More
Previous Article
జిల్లా కలెక్టర్ జెసి లు ప్రజలకువినాయక చవితి శుభాకాంక్షలు
Next Article
రాష్ట్ర ప్రజలకు మంత్రి ఆనం వినాయక చవితి శుభాకాంక్షలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment