kntv
kntv

జిల్లా కలెక్టర్ జెసి లు ప్రజలకువినాయక చవితి శుభాకాంక్షలు

1 hour ago

నెల్లూరుజిల్లా ప్రజలకు కలెక్టర్ హిమాన్షు శుక్లా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా పండుగను ప్రశాంతంగా, పర్యావరణహితంగా జరుపుకోవాలని కోరారు. జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కూడా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ మట్టి గణపతులను పూజించాలని పిలుపునిచ్చారు.

Click here to Read More
Previous Article
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి గారి తో నమో శ్రీనివాస్ మోడీ
Next Article
రాష్ట్ర ప్రజలకు మంత్రి నారాయణ వినాయక చవితి శుభాకాంక్షలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment