kntv
kntv

రక్షణ ఎక్స్‌పోపై రాజ్‌నాథ్‌తో సీఎం రేవంత్ కీలక భేటీ

1 hour ago

 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026, డిఫెన్స్ ఎక్స్‌పోకు ఆహ్వానించా రు. డిసెంబర్ 7-9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు.