kntv
kntv

తెలంగాణ క్యాంపస్‌ల్లో మార్మోగిన జనసేన స్ఫూర్తి

57 minutes ago

 

తెలంగాణలోని పలు కళాశాలల క్యాంపస్‌లు జనసేన స్ఫూర్తితో మార్మోగాయి. జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తం గా విద్యార్థులు కలిసి వేడుకలు నిర్వహించారు. ఆయన నాయకత్వం, ఆశయాల నుంచి స్ఫూర్తి పొందినట్లు తెలిపారు.