kntv
kntv

పిఠాపురంలో ఘనంగా జనసేన యూత్ వింగ్ ‘జై కొట్టు’ ఆవిష్కరణ

37 minutes ago

పిఠాపురంలో జనసేన యూత్ వింగ్ ‘జై కొట్టు’ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. వేలాది బైకులతో నిర్వహించిన ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘జై జనసేన’ నినాదాలతో పిఠాపురం మారుమోగింది. ప్రత్యేక గీతం, ఏవీలతో వేడుక లు కోలాహలంగా సాగాయి. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెం డ్ల మనోహర్ కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు