kntv
kntv

తనకల్లు మండలం బాలసముద్రం గ్రామం నందు మినరల్ వాటర్ పంపిణి!

2 months ago

జనసేన పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు సందర్భంగా తనకల్లు మండలం బాలసముద్రం గ్రామం నందు మినరల్ వాటర్ పంపిణి కార్యక్రమం నిర్వహించిన జనసేన పార్టీ MPTC అమర్ కార్తికేయ.