kntv
kntv

డిప్యూటీ సీఎం పవన్ కు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

44 minutes ago

జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖలో సంస్కరణలు, అభి వృద్ధి కార్యక్రమాలతో మార్పు తీసుకొస్తున్నారని కొనియాడారు. గిరిజన ప్రాంతా ల్లో రోడ్ల నిర్మాణం, పచ్చదనం పెంపు వంటి చర్యలు ప్రశంసనీయమ న్నారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

Click here to Read More
Previous Article
పవన్ కళ్యాణ్‌కు ఆత్మీయ మిత్రుడు వెంకటేష్ శుభాకాంక్షలు
Next Article
విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ sp గా రామాంజనేయులు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment