kntv
kntv

విద్యార్థులకు ఉపకార వేతనాలు....

5 hours ago

కంచికచర్ల మండల పరిధిలోని గొట్టుముక్కల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సోమవారం బయోస్టాడి సంస్థ ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. చదువులో రాణిస్తున్న విద్యార్థులకు  ఏరువాక డిస్ట్రిబ్యూటర్ గోపాల్ రెడ్డి, సుబ్బారావు, నంది సీడ్స్ యజమాని రామారావు కంపెనీ ప్రతినిధులు ఒక్కొక్కరికి 3 వేల రూపాయలు చొప్పున  పంపిణీ చేశారు