kntv
kntv

కడపలో BPCL పెట్రోల్ బంక్‌పై ఫిర్యాదుఎర్రముక్కపల్లె

3 hours ago

 సర్కిల్‌లోని లక్ష్మీ తులసి క్వాలిటీ ఫ్యూయల్ (BPCL) పెట్రోల్ బంక్‌లో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి గారి చిత్రంపై అభ్యంతరకరమైన నినాదాలు/సందేశాలతో పోస్టర్లు, స్టిక్కర్లు అంటించడం దారుణం ఇది ముమ్మాటికి Gen Z మాటున దేశద్రోహులు చేసిన పనే...

దేశాన్ని విచ్ఛిన్నం చేయడం దేశంలో అలజడులు సృష్టించడమే దేశద్రోహుల పని వారు చేసే ప్రతి పనిని భారతదేశ యువత