kntv
kntv

కటారి ఈశ్వర్‌కుమార్‌ పిలుపు.. ముస్లింలతో సోదరభావంతో

3 hours ago

గుడివాడ:గతాన్నిపక్కనపెట్టి‌సోదరభావంతోముందుకుసాగాలనిమాజీమంత్రికటారిఈశ్వర్‌కుమార్అన్నారు.తనపైవచ్చినఆరోపణలపైచట్టపరమైనమార్గాన్నిఆశ్రయించాల్సివచ్చిందన్నారు.క్షమాపణలుతెలిపేందుకువచ్చినముస్లింపెద్దులనుఆత్మీయంగాస్వాగతించారు.“మీరువేరుకాదు..మేమువేరుకాదు.మనమంతాగుడివాడబిడ్డలమే”,సోదరభావంపెరగాలనిఆకాంక్షించారు.