kntv
kntv

ఘనంగా చౌడేశ్వరి అమ్మవారి జయంతి

2 months ago

R S కొండాపురం మండలంలో గండ్లూరు గ్రామంలో చౌడేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయాన్ని పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశార అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో ఘనంగా జయంతి జరిపారు



Click here to Read More
Previous Article
దేశభక్తి చాటుతూ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి...
Next Article
ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణమాసం ఉత్సవాలు ప్రారంభం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment